కడప జిల్లా రాజంపేటలోని గోవిందమ్మ సమేత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. దామోదరాచారి ఆధ్వర్యంలో వేద పండితులు శాస్త్రోక్తంగా క్రతువును నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని, అందరు సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
కరోనాను జయించాలని ప్రార్థిస్తూ మృత్యుంజయ హోమం - కడప జిల్లా రాజంపేటలో మృత్యుంజయ హోమం
కడప జిల్లా రాజంపేటలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కరోనాను జయించాలని ప్రార్థిస్తూ మృత్యుంజయ హోమం నిర్వహించారు.

కరోనాను జయించాలని రాజంపేటలో మృత్యుంజయ హోమం