కడప జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందుల నియోజకవర్గంలో పులివెందులలోని పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ బీమా చెక్కులు అందజేశారు. అనంతరం లింగాల మండలం దొడ్లవాగు గ్రామంలో వాటర్ ప్లాంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.
పులివెందులలో అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన - mp ys avinash reddy at Pulivendula
కడప జిల్లా పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. లింగాల మండలంలో 26 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ బీమా చెక్కులు అందజేశారు.
పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన