కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె అభివృద్ధిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణాల అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగావకాశాల విషయమై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ అవినాష్ ఆరా - MP YS Avinash Reddy latest news
కడప జిల్లా వేంపల్లెలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాయకులతో చర్చించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి స్థాయి సమీక్ష సమావేశం