ప్రజల సమస్యలను తీర్చేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలను విని... ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి ఆదేశించారు.
పులివెందులలో ప్రజాదర్బార్‌కు భారీ స్పందన - పులివెందులలో ప్రజాదర్బార్‌కు సానుకూల స్పందన
పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. ప్రజలు వారి సమస్యలు విన్నవించేందుకు బారులు తీరారు.
![పులివెందులలో ప్రజాదర్బార్‌కు భారీ స్పందన పులివెందులలో ప్రజాదర్బార్‌కు సానుకూల స్పందన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5545476-310-5545476-1577767812123.jpg)
పులివెందులలో ప్రజాదర్బార్‌కు సానుకూల స్పందన
పులివెందులలో ప్రజాదర్బార్‌కు సానుకూల స్పందన
ఇదీ చదవండి :