రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి... రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు తోఫా అందజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నీరుగట్టివారిపల్లిలో ఆయన పర్యటించారు. మదనపల్లి ఎమ్మెల్యే ఎం.నవాజ్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
రంజాన్ తోఫా అందజేసిన ఎంపీ మిథున్ రెడ్డి - MP Mithun Reddy news in telugu
చిత్తూరు జిల్లా నీరుగట్టివారిపల్లిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. రంజాన్ సందర్భంగా అక్కడి ముస్లింలకు తోఫాను అందచేశారు.

MP Mithun Reddy giving Ramjan Tofa to the people at rajampeta in kadapa