కడప జిల్లా లింగాల గ్రామంలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి పాత ఆలయాన్ని తొలగించి కోటి యాభై లక్షల రూపాయలతో నూతన ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి భూమి పూజను నిర్వహించారు.
ఆలయ నిర్మాణానికి ఎంపీ అవినాష్ భూమి పూజ - ఆలయా నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
కడప జిల్లా లింగాల మండల కేంద్రానికి సమీపంలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ డీఈ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
ఒక సంవత్సరం లోపు ఈ ఆలయాన్ని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ డీఈ, వైకాపా కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: