ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్ - తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ

కడప జిల్లా వేంపల్లె మండలం పాములూరు, అయ్యవారిపల్లి, అలవలపాడు గ్రామాల్లో నివర్ తుపాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలను ఎంపీ అవినాష్ రెడ్డి పరిశీలించారు.

MP Avinash inspects storm-damaged crops
తుపానుకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎంపీ అవినాష్

By

Published : Dec 2, 2020, 7:46 AM IST

కడప జిల్లా వేంపల్లె మండలం పాములూరు, అయ్యవారిపల్లి, అలవలపాడు గ్రామాల్లో పంటలను ఎంపీ అవినాష్​రెడ్డి పరిశీలించారు. నివర్ తుపాన్ ప్రభావంతో వ్యవసాయనికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 2 లక్షల 90వేల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన నెలలోపు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తామని.. సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఎంపీ అన్నారు.

ఇదీ చదవండి:

పట్టు వీడని రైతన్న- రేపు కేంద్రంతో మరోసారి భేటీ

ABOUT THE AUTHOR

...view details