ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం కార్యాలయంలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్ - Mp avanish reddy Praja Darbar in cm camp office

కడప జిల్లా పులివెందులలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్​రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యల పట్ల అవినాష్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఓఎస్డీ అనిల్​కుమార్​రెడ్డి పాల్గొన్నారు.

Mp avanish reddy Praja Darbar in cm camp office
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్

By

Published : Feb 17, 2020, 5:57 PM IST

.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్

ABOUT THE AUTHOR

...view details