30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విజయోత్సవంలో భాగంగా హీరో ప్రదీప్ కడప జిల్లా రైల్వే కోడూరులో సందడి చేశారు. అభిమానులు కోలాహలంతో ప్రధాన రహదారి స్తంభించిపోయింది. సినిమాను ప్రేక్షకులు గొప్పగా ఆదరించటం చాలా సంతోషంగా ఉందన్నారు నటుడు ప్రదీప్ . చిత్రాన్ని ఆదరించినందుకు కృతజ్ఞతగా థియేటర్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు వచ్చారని తెలిపారు.
రైల్వేకోడూరు ఏఎస్ఆర్ థియేటర్లో సినీనటుడు ప్రదీప్ సందడి - Kadapa District Railway Koduru Headlines
కడప జిల్లా రైల్వేకోడూరులో సినీనటుడు ప్రదీప్ సందడి చేశారు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమా విజయోత్సవంలో భాగంగా.... ఏఎస్ఆర్ థియేటర్‌లో ప్రేక్షకులతో ముచ్చటించారు. అభిమానుల కోలాహలంతో థియేటర్ మార్మోగింది. సినిమాను ఆదరించినందుకు ఆనందంగా ఉందని ప్రదీప్ తెలిపారు
రైల్వేకోడూరు ఏఎస్ఆర్ థియేటర్లో సినీనటుడు ప్రదీప్ సందడి