ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజుపాలెంలో తల్లికూతుళ్ల ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు

కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కూతురిని పోలీసులు రక్షించారు. బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

తల్లికూతురు

By

Published : Nov 23, 2019, 11:46 AM IST

రాజుపాలెంలో తల్లికూతుళ్లను కాపాడిన పోలీసులు

కడప జిల్లా రాజుపాలెం మండలంలో ఆత్మహత్యకు యత్నించిన తల్లి, కూతురిని పోలీసులు రక్షించారు. భర్త మందలించాడని ప్రొద్దుటూరులోని శ్రీనివాస నగర్​కు చెందిన వెంకటలక్ష్మి తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారు. కుందూ నదిలో దూకేందుకు యత్నిస్తుండగా గమనించిన పోలీసులు వారిని కాపాడారు. రాజుపాలెం పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కరిముల్లా, సీపీవో రాజులను ఎస్పీ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details