కడప జిల్లా బద్వేలులోని ఓ కాలనీలో... నిశ్శబ్ధంగా ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు... ఓ చోట కారు పార్కింగ్ చేసి ఉంది... వాటి పక్కనే మూడు కుక్కపిల్లలు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్నాయి. ఇంతలో చెట్టుపై నుంచి రెండు కోతులు కిందకి వచ్చి వాటితో పాటు సరదాగా ఆడుకున్నాయి. వీటి చెలగాటాన్ని... కాలనీవాసులు బయటికి వచ్చి ఆసక్తిగా తిలకించారు.
మా జాతి వేరైనా... మేము కలిసే ఆడుకుంటాం..! - monkey and dogs palying games in kadapa
సాధారణంగా మనుషుల మధ్య ఏమైనా విభేదాలు వస్తే... ఎంతకైనా సిద్దపడతారు. కానీ మేము అలా కాదు... కులాలు, మతాలంటూ గొడవపడి విడిపోవటానికి అన్నట్టుంది ఈ మూగజీవాల ఆట. జాతులు వేరైనా.. మేమంతా ఒక్కటే అనే భావం కల్గిస్తున్నాయి. మరి కడప జిల్లాలో జరిగిన ఆ మూగజీవాల ఆటను మనమూ చూసేద్దామా..!

మా జాతి వేరైనా... మేము కలిసే ఆడుకుంటాం