చంద్రబాబు వద్ద నేతల బెట్టు - వీరశివారెడ్డి
ఎమ్మెల్సీ టికెట్టు ఇవ్వాలని రైల్వే కోడూరు, కమలాపురం నేతలు..చంద్రబాబు వద్ద పట్టుబట్టారు.
mlc
ఎమ్మెల్సీ టికెట్టు ఇవ్వాలని రైల్వే కోడూరు, కమలాపురం నేతలు..చంద్రబాబు వద్ద పట్టుబట్టారు. తమకు అవకాశం కల్పించాలని విశ్వనాథనాయుడు, వీరశివారెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వనాథనాయుడు, వీరశివారెడ్డికి టిక్కెట్లు ఇవ్వలేకపోతున్నానని అధినేత వారికి నచ్చజెప్పారు. భవిష్యత్‌లో అవకాశం కల్పిస్తానన్న చంద్రబాబు హామీతో నేతలు సంతృప్తి చెందారు.