ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి - mla raghuramireddy visit quarantine center news

క్వారంటైన్​ కేంద్రంలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు. వనిపెంట బాలికల విద్యాలయంలో నిర్వహిస్తున్న కేంద్రాన్ని పరిశీలించారు.

క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
క్వారంటైన్​ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

By

Published : Apr 18, 2020, 2:42 PM IST

క్వారంటైన్‌లో ఉంటున్న వారికి ప్రతి రోజు పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు. కడప జిల్లా వనిపెంట బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనారోగ్య సమస్యలు వస్తే వైద్యుల దృష్టికి తేవాలని అన్నారు. కేంద్రంలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఎమ్మెల్యే వెంట పురపాలక కమిషనర్ రామకృష్ణ, డీఎస్​పీ విజయ్​కుమార్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఇతర అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details