కడప జిల్లా కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ ఐఎన్డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్రెడ్డి సందర్శించారు. నాడు-నేడు కింద ఆసుపత్రిని రూ.7.60 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. 50 పడకల ఆసుపత్రిగా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని చెప్పారు. వైద్యుల పనితీరు గురించి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను రూపొందించేందుకు వచ్చామని ఐఎన్డీసీ ఛైర్మన్ వివరించారు.
'రూ.7.60 కోట్లతో కమలాపురం ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి' - కమలాపురం ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
రూ. 7.60 కోట్లతో కడప జిల్లా కమలాపురం ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఐఎన్డీసీ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.
ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి