ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీఎన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ - వీఎన్​ పల్లిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ

కడప జిల్లా వీఎన్​ పల్లి మండలం కమలాపురంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద రైతులకు రాయితీపై బుద్ధశనగ విత్తనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి పంపిణీ చేశారు.

వియన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ

By

Published : Oct 10, 2019, 10:36 PM IST

Updated : Oct 28, 2019, 8:31 AM IST

వియన్ పల్లిలో రాయితీపై విత్తనాల పంపిణీ

కడప జిల్లా వీఎన్ పల్లి మండలంలో.. ఎంపీడీవో కార్యలయం వద్ద రాయితీపై రబీ, బుద్ధశనగ విత్తనాలను ఎమ్మెల్యే రవీంద్రనాథ్​ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ దృష్టి లోపంతో ఇబ్బంది పడకూడదనే ఆలోచనే వైఎస్​ఆర్​ కంటి వెలుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

Last Updated : Oct 28, 2019, 8:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details