కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కాలినడకన తిరుమలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి - etvbharat
జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. భారీ మెజారిటీతో తనను గెలిపించినందుకు మొక్కులను చెల్లించుకోనున్నారు.

mla going to tirumala by walk
జమ్మలమడుగు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచినందున తిరుపతిలో ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి మొక్కులు తీర్చుకోనున్నారు. తిరుమల శ్రీవారి చెందకు కాలినడకన బయలుదేరారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలందరికీ మేలుజరగాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు.