కడప జిల్లా మైదుకూరులో నిషేధ పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. లక్షలు విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ప్రొద్దుటూరు రోడ్డులోని వంతెన వద్ద ఇద్దరు వ్యక్తుల నుంచి గుట్కా బస్తాలు తీసుకొని తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి.విజయ్ కుమార్ వెల్లడించారు.
పోగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు - లక్షలు విలువ చేసే పొగాకు స్వాధీనం
మైదుకూరులో నిషేధ పొగాకు ఉత్పత్తులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

లక్షలు విలువ చేసే పొగాకు స్వాధీనం