కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి.నరసాపురం,అక్కలరెడ్డిపల్లె,నరసయ్య కుంట,ముదిరెడ్డిపల్లి చెరువులు గండ్లు పడ్డాయి.ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద చేరుతోంది.ఐదేళ్లుగా వర్షాభావంతో బాధ పడుతున్న రైతన్నలు,చెరువులకు పడిన గండ్లను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు.గండ్లుపడిన చెరువులకు అడ్డుకట్ట వేసేందుకు నీటిపారుదల శాఖ ఇంజనీరు అధికారులు చర్యలు చేపట్టారు.
కడపలో భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు - అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడప జిల్లా, బద్వేలులో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు గండ్లను పూడ్చేందుకు చర్యలు చేపట్టారు.
![కడపలో భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4506625-307-4506625-1569050445664.jpg)
Many ponds in Kadapa district have been damaged by heavy rains
కడప జిల్లాలో పలు చెరువులకు గండ్లు కడప జిల్లాలో పలు చెరువులకు గండ్లు
ఇదీచూడండి.సీమలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు