కడప జిల్లా ఎర్రగుంట్లలో లాక్డౌన్ నేపథ్యంలో 'మన ఊరి కోసం' ట్రస్ట్ చైర్మన్ మల్లు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో పేదవారికి కూరగాయలను పంపిణీ చేశారు. వైరస్ సోకకుండా ఇరవై సెకండ్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
'మన ఊరి కోసం' ఆధ్వర్యంలో.. కూరగాయల పంపిణీ - mana oori kosam trust chairman distributed vegetables
ఎర్రగుంట్ల పరిధిలో 'మన ఊరి కోసం' సంస్థ.. పేదలకు కూరగాయలు పంచి పెట్టింది. సబ్బుతో 20 సెకండ్ల పాటు ఎలా శుభ్రం చేసుకోవాలో ప్రజలకు వివరించింది.
పేదలకు కూరగాయలు పంచిపెట్టిన 'మన ఊరి కోసం' ట్రస్ట్ చైర్మన్