కడప జిల్లా శివారులోని ఎర్రగుడిపాడు సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఆ వ్యక్తి వయసు 52 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య - కడపలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
కడపజిల్లాలో గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాహాన్ని రిమ్స్‌కు తరలించారు.
![రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య man suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7635903-734-7635903-1592289839224.jpg)
man suicide
TAGGED:
కడపలో వ్యక్తి ఆత్మహత్య