ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప మూసాపేటలో దారుణం... వ్యక్తి హత్య - news updates in kadapa

కడప మూసాపేటలో దారుణం జరిగింది. ఇంటి స్థలాన్ని తనకు అమ్మలేదన్న కారణంతో ఖలీమ్ అనే వ్యక్తి నటరాజన్ గొంతుకోసి హతమార్చాడు.

man-murdered-in-musapeta-kadapa
కడపలో దారుణ హత్య
author img

By

Published : Apr 30, 2021, 10:38 PM IST

కడప నగరంలోని మూసాపేట ప్రాంతానికి చెందిన నటరాజన్​... తన స్థలాన్ని ఇంటిపక్కనే ఉన్న అబ్దుల్ ఖలీమ్​కు కాకుండా ఇతరులకు విక్రయించాడు. దీనిని జీర్ణించుకోలేని ఖలీమ్... నటరాజన్ పై కత్తితో దాడికి చేసి, గొంతు కోశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details