పుణ్యస్నానానికి వెళ్లి.. కేసీ కాల్వలో వ్యక్తి గల్లంతు - కేసీకాల్వలో యువకుడు గల్లంతు తాజా వార్తలు
కడప జిల్లా దువ్వూరు మండలం కానగూడూరు వద్ద కేసీకాల్వలో సోమవారం రాజశేఖర్ (40) అనే వ్యక్తి గల్లంతయ్యారు. కార్తిక మాసం సందర్భంగా కాల్వ వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లి కాల్వలో జారిపడ్డారు. ప్రవాహ వేగానికి కొట్టుకుపోయారు. ఆదివారం బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంసాగర్ ఎడమకాల్వలో యేసయ్య అనే యువకుడు కొట్టుకొని పోయి మృతి చెందారు. అంతలోనే మైదుకూరు నియోజకవర్గంలో మరో సంఘటన చోటు చేసుకుంది.

man-missing
.
TAGGED:
man missing in kc canal