ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం: ప్రొద్దుటూరులో మహిళ గొంతు కోసి వ్యక్తి పరారీ - murder attempt

ప్రొద్దుటూరులో మహిళ గొంతు కోసి వ్యక్తి పరారీ
ప్రొద్దుటూరులో మహిళ గొంతు కోసి వ్యక్తి పరారీ

By

Published : Sep 25, 2021, 2:28 PM IST

Updated : Sep 25, 2021, 5:31 PM IST

14:25 September 25

CDP_Women throat cut_Man ran away_Breaking

ప్రొద్దుటూరులో మహిళ గొంతు కోసి వ్యక్తి పరారీ

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది . కొత్త‌పేట సమీపంలోని ప్లాట్ల వ‌ద్ద  న‌ర‌స‌మ్మ‌ మహిళపై ఆటో డ్రైవ‌రు హ‌త్యాయ‌త్నం చేశాడు. క‌త్తితో గొంతు కోసి అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. న‌ర‌స‌మ్మ‌కు తీవ్రగాయాలు కావ‌డంతో చికిత్స నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ప‌రీశీలించారు. అప్పుగా ఇచ్చిన డ‌బ్బుల‌ను అడ‌గ‌డంతో ఆటో డ్రైవ‌రు.. మ‌హిళపై క‌త్తితో దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. నిందితుడికి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:LIVE VIDEO: అప్పు తీర్చమంటే మహిళను కాలితో తన్నేశాడు!

Last Updated : Sep 25, 2021, 5:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details