కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, వైకాపా అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.
మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్... గెలుపుపై అభ్యర్థుల ధీమా - 2019 elections
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మైదుకూరులో ప్రశాంతంగా పోలింగ్