మహాత్మగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను అధికారులు విడుదల చేశారు. 2019 ఏప్రిల్లో చోరీ కేసులో 14 నెలల శిక్ష నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి గాంధీ అనే దోషి.. శిక్ష నిమిత్తం కారాగారంలో ఉంటున్నారు. అతనికున్న సెలవులు తీసివేయగా విడుదలకు అర్హత కలిగి ఉండడం.. సత్ప్రవర్తన తోడైన పరిస్థితుల్లో.. జైలు అధికారులు విడుదల చేశారు.
సత్ప్రవర్తన కలిగిన 10 మంది ఖైదీలు విడుదల - కడప జిల్లా
సత్ప్రవర్తన కలిగిన ఖైధీలను.. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పది మందిని విడుదల చేశారు.

మహాత్మగాంధీ జయంతి రోజు..సత్ప్రవర్తన కలిగిన ఖైధి విడుదల
మహాత్మగాంధీ జయంతి రోజు..సత్ప్రవర్తన కలిగిన ఖైధి విడుదల