ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంకమల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు - మహాశివరాత్రి బద్వేలు

కడప జిల్లా బద్వేలు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన లంకమల క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో జాగరణ చేసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. కైలాస గుండంలో స్నానమాచరించిన భక్తులు పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం వరస కట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

mahasivarathri
లంకమల క్షేత్రంలో నేత్రపర్వంగా శివరాత్రి వేడుకలు

By

Published : Feb 21, 2020, 4:31 PM IST

బద్వేలు లంకమల క్షేత్రంలో నేత్రపర్వంగా శివరాత్రి వేడుకలు

ఇవీ చూడండి-కడప ఆర్టీసీ బస్టాండ్​లో రద్దీ

ABOUT THE AUTHOR

...view details