కడప జిల్లా మైదుకూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో...మహిళలు మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించారు. మార్గశిర మాసంలో మహా విష్ణువు, మహాలక్ష్మీదేవిని పూజిస్తే మిగిలిన పదకొండు మాసాలు లక్ష్మీ వైభవం చేకూరుతుందనే నమ్మకంతో మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి వ్రతాన్ని ఆచరించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మైదుకూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి వ్రతం - Maidukuru Kanyaka Parameswari Temple news
కడప జిల్లా మైదుకూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో...మహిళలు మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
మైదుకూరు కన్యకా పరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి వ్రతం