ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక... - kadapa rims

కడప జిల్లా గంగాయపల్లి రైల్వేట్రాక్​పై ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక మనస్థాపంతో ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య

By

Published : May 21, 2019, 9:49 AM IST

Updated : May 21, 2019, 1:41 PM IST

ఇంట్లో ఒప్పించలేక... ప్రేమను మరచిపోలేక...

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరు మండలం గంగాయపల్లి రైల్వే ట్రాక్​పై ప్రేమ జంట అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. మృతుడు అనంతపురం ఒన్​టౌన్​ పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా గుర్తించారు. జూన్​ 5, 6 తేదీల్లో మృతుడు రమేష్​కు వివాహం నిశ్చయమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోలేక ప్రేమించిన యువతిని మరచిపోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను కడప రిమ్స్​కు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : May 21, 2019, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details