కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీలో ఉన్న రాళ్లు మీదపడటంతో.. ముగ్గురు వ్యక్తులు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టైరు పేలటంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రమాదం జరిగిన సమయంలో చూసినవారు చెబుతున్నారు.
లారీ బోల్తా.. క్యాబిన్లో ఇరుక్కున్న ముగ్గురు - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం తాజా అప్ డేట్స్
లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన కడప జిల్లా నిడిజివ్వి సమీపంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
లారీ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కున్న ముగ్గురు వ్యక్తులు
Last Updated : May 27, 2021, 10:50 AM IST