ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే కోడూరు మండలంలో నాటుసారా పట్టివేత - local liquor at railwaykoduru

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 19 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ..ఇద్దరిని అరెస్ట్ చేశారు.

local liquor at railwaykoduru
రైల్వే కోడూరు మండలంలో నాటుసారా పట్టివేత

By

Published : Aug 24, 2020, 12:34 AM IST

కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. 19 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వెంకట్​రెడ్డి పల్లె క్రాస్ వద్ద కోడూరు పట్టణానికి చెందిన గోరం లావు నాయక్ వద్ద నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. ఎవరైనా నాటుసారా గాని బెల్ట్ షాపులలో అక్రమ మద్యం గాని విక్రయిస్తూ పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details