కడప జిల్లా మైలవరం మండలం చిన్న వెంతుర్ల గ్రామం వద్ద పది లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్దముడియం మండలం భీమగుండం గ్రామంలోనూ... పది లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని రెండు మండలాల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు - liquor news in kadapa dst
కడప జిల్లా జమ్మలమడుగు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని రెండు మండలాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు.
liquor gang arrested in kadapa dst