కడప జిల్లా పొద్దుటూరులో హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబ సభ్యులను పలువురు నేతలు పరామర్శించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, తెదేపా నాయకులు అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే వైకాపా ఎమ్మెల్యేలు.. హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమగ్రంగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నందం సుబ్బయ్య కుటుంబసభ్యులకు పలువురు నేతల పరామర్శ - నందం సుబ్బయ్య కుటుంబసభ్యులను పరామర్శించిన పలువురు నేతలు
కడప జిల్లా పొద్దుటూరులో హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబ సభ్యులను.. పలువురు భాజపా, తెదేపా నేతలు పరామర్శించారు. హత్యకు పాల్పడ్డ నిందితులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

నందం సుబ్బయ్య కుటుంబసభ్యులకు పలువురు నేతల పరామర్శ