ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - latest news in kadapa

కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీ పాలెం గ్రామంలోని లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఈనెల 23న ప్రారంభం అయిన ఈ వేడుకలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగనున్నాయి.

Lakshmi Prasanna Venkateswara Swamy Brahmotsavalu
లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 24, 2021, 10:34 AM IST

బద్వేలు మండలం లక్ష్మీ పాలెం గ్రామంలోని లక్ష్మీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణ రథోత్సవం, రోజువారి జరిగే పూజలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details