కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధరణ పరీక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. పరీక్షకు సంబంధించి పలు పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించారు. కరోనా నిర్ధరణ పరీక్షల కోసం దూర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదని చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి ఐడి నెంబర్ రాగానే ఈ నెల 22వ తేదీలోగా పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు. బయటికి వస్తే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
కరోనా పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి - kadapa dst jammalamadugu taja news
కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షా కేంద్రాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 22లోగా పరీక్షలు చేయించుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
kovid test centers opening by mla sudder reddy in kadapa dst