కడప జిల్లా మైదుకూరు పురపాలక ధరణి తిమ్మాయపల్లెలో కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న బండలాగుడు పోటీలు కొనసాగుతున్నాయి. గుంటూరు, కృష్ణ, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి 13 జతల ఎడ్లను పోటీ కోసం తీసుకువచ్చారు. పోటీలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
మైదుకూరులో ఘనంగా బండలాగుడు పోటీలు
కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకల సందర్భంగా....మైదుకూరులో బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
మైదుకూరులో బండలాగుడు పోటీలు... ఆసక్తిగా తిలకిస్తున్న జనం