రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు - కడపలో రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
కడప జిల్లా బద్వేలులో రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
కడపలో రెడ్డి సేవ సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు
ఇదీ చదవండి: ఘనంగా అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కల్యాణం