వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లె వద్ద ఆటోలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 150 లీటర్ల మద్యం, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై హేమ కుమార్ తెలిపారు.
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ - karnataka liquor caught by vempalli police
వీరన్నగట్టు పల్లె వద్ద ఆటోలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
కర్ణాటక మద్యం పట్టుకున్న వేంపల్లి పోలీసులు
TAGGED:
vempalli police latest news