దివంగత నేత వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా రైల్వే కోడూరులో... శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద కాపు నేతలు నివాళులు అర్పించారు. బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగా.. అని కొనియాడారు.
రైల్వేకోడూరులో వంగవీటి రంగాకు నేతల నివాళులు - railway kodur news updates
కడప జిల్లe రైల్వేకోడూరులో వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా కాపు నేతలు నివాళులు అర్పించారు.
రైల్వేకోడూరులో వంగవీటి రంగాకు నేతల నివాళులు