ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నేతల డిమాండ్​

కడప జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని కోరుతూ తెదేపా నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి బృందం జాయింట్ కలెక్టర్ గౌతమికి వినతిపత్రం అందజేశారు.

kadapa tdp leaders demands to close liquor stores
మద్యం దుకాణాలు మూసివేయాలని తెదేపా నేతలు డిమాండ్​

By

Published : May 7, 2020, 4:12 PM IST

లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కడప జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని కోరుతూ తెదేపా నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి బృందం జాయింట్ కలెక్టర్ గౌతమికి వినతిపత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details