ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''విభజన హామీలు పట్టని నిర్లక్ష్య బడ్జెట్'' - kadapa tdp leader

కేంద్ర బడ్జెట్​లో ఏపీకి మళ్లీ నిరాశే మిగిలిందని కడప జిల్లా తెదేపా నేత రామసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. లోటుబడ్జెట్​లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోకపోవడం దారుణమన్నారు.

తెదేపా నేత రామసుబ్బారెడ్డి

By

Published : Jul 6, 2019, 11:35 PM IST

తెదేపా నేత రామసుబ్బారెడ్డి

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే సంక్షేమ పథకాల ఊసే బడ్జెట్​లో లేవన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఏపీకి సహకరించకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details