కడప జిల్లా కమలాపురంలో పీవీయస్ఆర్యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు.. దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా కలిసి కళాశాల నుంచి స్థానిక చావిడి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు జిందాబాద్.. సజ్జనార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. భవిష్యత్తులో మృగాళ్లు తప్పు చేయాలంటేనే భయపడతారని అభిప్రాయపడ్డారు.
దిశ నిందితుల ఎన్కౌంటర్పై కడప విద్యార్థుల ఆనందం - latest news for disha in kadapa
దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై కడప జిల్లా కమలాపురంలో పీవీస్ఆర్యం డిగ్రీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
దిశ హత్యకేసు నిందుతుల ఎన్కౌంటర్పై కడప విద్యార్థులు ఆనందం