ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాహస పోలీసులకు నగదు అందించిన ఎస్పీ - కడపలో సాహస పోలీసులు

కడప జిల్లా రాయచోటి మండలం మధవరం గ్రామంలో గుహలో చిక్కుకున్న పిల్లలను కాపాడిన పోలీసులకు ఎస్పీ అన్బురాజన్ రివార్డ్ అందజేశారు.

kadapa sp gave rewards to police who save life of children
సాహస పోలీసులకు నగదు అందించిన ఎస్పీ

By

Published : Jun 17, 2020, 7:45 PM IST

గుహలో చిక్కుకున్న ముగ్గురు చిన్నారులను కాపాడిన పోలీసులకు కడప ఎస్పీ అన్బు రాజన్ నగదు రివార్డ్ అందజేశారు. కడప జిల్లా రాయచోటి మండలం మధవరం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు గుహలో చిక్కుకున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో అర్బన్ పోలీసులు వెంటనే వెళ్ళి గుహలో ఉన్న ముగ్గురిని కాపాడారు. ఈ మేరకు ఎస్పీ పోలీసులను అభినందిస్తూ వారికి నగదు రివార్డ్ అందించారు.

ABOUT THE AUTHOR

...view details