కడపలో సుమారు 300 మంది పాత్రికేయులకు ఎస్పీ అన్బురాజన్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనాపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టుల కృషిని ఆయన అభినందించారు. పోలీసులతో పాటు జర్నలిస్టులు సైతం శ్రమిస్తున్నారని అన్నారు. పాత్రికేయులకు తమ వంతు సాయం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
పాత్రికేయులకు నిత్యావసరాలు అందించిన ఎస్పీ - కడప జిల్లా తాజా కొవిడ్ సమచారం
కరోనా వ్యాప్తిపై నిరంతరం సమాచారం ఇస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోన్న పాత్రికేయులను ఎస్పీ అన్బురాజన్ ప్రశంసించారు. కడపలో జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.
కడప పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంచుతున్న ఎస్పీ