తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో... కడపలో తెల్లవారుజాము నుంచి ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. సకాలంలో పంటపొలాలను సాగులోకి తీసుకొచ్చేందుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. నిన్న మెున్నటి వరకు తాగు, సాగు నీటికి నిరీక్షించిన రైతులు...ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడపలో వర్షం...రైతన్నల హర్షం - rain in kadapa news
కడపలో కురిసిన వర్షానికి రైతన్నల ఆనందానికి అవధుల్లేవు. తమ భూములను సాగు చేసుకునేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడపలో కురిసిన వర్షానికి హర్షం వ్యక్తం చేస్తోన్న రైతులు
ఇదీ చూడండి: కరోనా కష్టాలు: రైతుల వేదన.. మూగజీవుల రోదన !