సీఎం జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా... పులివెందుల నియోజకవర్గంలోని లింగాల నుంచి పార్నపల్లి చిత్రావతి డ్యామ్ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం అయ్యే పనులు పరిష్కరిస్తున్నారు.
పాదయాత్ర చేస్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. - కడప ఎంపీ అవినాష్ రెడ్డి తాజా వార్తలు
సీఎం జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా... కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా చూస్తున్నారు.
పాదయాత్ర చేస్తూ... ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..