లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి అండగా నిలిచారు. జిల్లాలోని వేంపల్లెలో దాదాపు 20 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి - kadapa news today
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఉపాధి కూలీలు, కార్మికులకు.. ఎంపీ అవినాష్‌రెడ్డి నిత్యావసరాలు అందజేశారు
![పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ అవినాష్‌రెడ్డి Kadapa MP distributed the necessities for the poor people](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6864865-450-6864865-1587365881041.jpg)
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కడప ఎంపీ