కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై వారి సమస్యలను ఎంపీకి విన్నవించుకున్నారు. అంతేకాకుండా పలు శాఖల అధికారులు వచ్చి ఎంపీని కలిసి పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పురోహితులు కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఎంపీ అవినాష్ రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ... వారి సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కరించారు.
పులివెందులలో కడప ఎంపీ ప్రజాదర్బార్ - ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్
పులివెందులలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి