కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Floods: కడపజిల్లాలో విషాదం.. వరదల్లో గల్లంతై 12 మంది మృతి - వరదల్లో గల్లంతై 12 మంది మృతి
కడపలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు.

వరదలు
రాజంపేట వరదల్లో మొత్తం 30 మంది గల్లంతయ్యారు. ఇప్పటివరకు 12 మృతదేహాలు వెలికితీశారు. గుండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలు, నందలూరు ఆర్టీసీ బస్సులో 3 మృతదేహాలు, రాజంపేటలోని మందపల్లి వద్ద 2 మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి:Rains in Andhra Pradesh: సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. భారీ వర్షాలపై ఆరా