సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... కడప జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను ఆపాలని డిమాండ్ చేస్తూ.. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ధర్నాకు అనుమతి లేకపోవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకెళ్లారు.
అక్రమ బదీలీలను ఆపాలని ఉపాధ్యాయుల ధర్నా - కడప జిల్లా ధర్నా
కడప జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘం సభ్యులు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ బదీలీలను ఆపాలని డిమాండ్ చేశారు.
kadapa dst teachers dharna about their problems