ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు శానిటైజర్లు పంచిన వైకాపా నాయకులు - ycp news in kadapa dst

కడప జిల్లా రైల్వైే కోడూరు నియోజకవర్గంలో వైకాపా నాయకులు కొరముట్ల శ్రీనివాసులు... వాటర్ బాటిళ్లను, శానిటైజర్లను పోలీసులకు అందించారు. ఎస్పీ అన్బురాజన్ వీటిని పోలీసులకు పంపిణీ చేశారు.

kadapa dst sp and ycp leaders distributes water botiles and sanitizers to police
kadapa dst sp and ycp leaders distributes water botiles and sanitizers to police

By

Published : Jun 12, 2020, 11:56 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పోలీసులందరికీ స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు... కాపర్ వాటర్ బాటిళ్లను, శానిటైజర్ లను, పోలీస్ స్టేషనుకు వాటర్ కూలర్ ను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details